యాకశిరి రమణయ్య భౌతిక ఖాయానికి నివాళులు అర్పించిన..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
కావలి ముసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీ లో టిడిపి కార్యకర్త యాకశిరి రమణయ్య
అకాల మరణం చెందారన్నా విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గురువారం వారి నివాసానికి చేరుకొని ఆయన భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.